📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చంద్రగిరిలో అంబేద్కర్ ఆశయ పోరాటం సమితి సభ్యుల ఆధ్వర్యంలో *డాక్టర్*బి.ఆర్* *అంబేద్కర్*గారి 135వ జయంతి వేడుకలు*

చంద్రగిరిలో అంబేద్కర్ ఆశయ పోరాటం సమితి సభ్యుల ఆధ్వర్యంలో *డాక్టర్*బి.ఆర్* *అంబేద్కర్*గారి 135వ జయంతి వేడుకలు*

📰 Generate e-Paper Clip

తిరుపతి  ప్రజావాణి న్యూస్ ఏప్రిల్చం 14 ద్రగిరి అంబేద్కర్ ఆశయ పోరాటం సమితి సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చంద్రగిరి టవర్ క్లాక్ కూడలిలో,అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సభ్యులు మరియు మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు, వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తపసి మురళి రెడ్డి, మరియు సీనియర్ లాయర్ రాజగోపాల్ గారు మాట్లాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకం అని వారు పేర్కొన్నారు.అన్యాయం, అసమానతలపై నిరంతరం పోరాడుతూ, అంబేద్కర్ గారి చూపిన దారిలో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.శిక్షణే శక్తి, సంఘటితతే బలం, పోరాటమే మార్గ అ నే అంబేద్కర్ గారి సందేశం నేటికీ ప్రతి యువతకు ప్రేరణగా నిలుస్తోంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో,జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి, కిషన్ మోక్ష బిజెపి ఎగ్జిక్యూటివ్ నెంబర్ నరేష్ నాయుడు సీనియర్ లాయర్ రాజగోపాల్ గారు, టిడిపి మాజీ జడ్పిటిసి అమ్ములు, అంబేద్కర్ ఆశ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు బాదురు ఎల్లయ్య, అధ్యక్షులు నీరు గట్టు శ్రీపతి, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ, సెక్రటరీ కె లక్ష్మీపతి, జాయింట్ సెక్రటరీ పాల్యం మనోహర్ కార్యదర్శి బాదురు త్యాగరాజు, ఉప కార్యదర్శి గొల్లమూరి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి నక్క సుబ్రహ్మణ్యం, కోశాధికారి చంద్ర ఉపక్కోశాధికారి గంగాధరం ఎగ్జిక్యూట్ నెంబర్ భాస్కర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.