చంద్రగిరిలో అంబేద్కర్ ఆశయ పోరాటం సమితి సభ్యుల ఆధ్వర్యంలో *డాక్టర్*బి.ఆర్* *అంబేద్కర్*గారి 135వ జయంతి వేడుకలు*

తిరుపతి  ప్రజావాణి న్యూస్ ఏప్రిల్చం 14 ద్రగిరి అంబేద్కర్ ఆశయ పోరాటం సమితి సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చంద్రగిరి టవర్ క్లాక్ కూడలిలో,అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సభ్యులు మరియు మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు, వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తపసి మురళి రెడ్డి, మరియు సీనియర్ లాయర్ రాజగోపాల్ గారు మాట్లాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక...