📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాధిత కుటుంబాలకు అండగా వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు

బాధిత కుటుంబాలకు అండగా వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబాలకు అండగా వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు

ప్రజావాణి సెప్టెంబర్ 15 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలకు జూపాక రాజశేఖర్ మరియు ఏలబోయిన మల్లయ్య కుటుంబాలకు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 75 కిలోల బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వంగపల్లి సర్పంచ్ నాకిర్త రాజు మరియు మాజీ ఎంపిటిసి రాములు మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.