ఈ నెల 29న జరగబోయే ఎటపాక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా, వైఎస్సార్, సీపీఎం, ఆదివాసీ సంఘాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా సరియం వెంకటలక్ష్మి గారు బరిలో ఉన్నారు.
మన ప్రజావాణి ప్రతినిధి : (నవంబర్ 27) ఎటపాక మండలం
*గ్రామ అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యతలు:*
1. ప్రతి ఇంటికి గోదావరి నదీ జలాలను అందించడం.
2. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం.
3. డ్వాక్రా మహిళలకు బ్యాంకు సౌకర్యం కల్పించడం.
4. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
5. మండల స్థాయిలో హైస్కూల్ నిర్మాణం
6. రైతుల వ్యవసాయ అవసరాల కోసం గోదావరి ఒడ్డున విద్యుత్ లైన్ ఏర్పాటు.
ఎటపాక గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రధాన లక్ష్యంగా, ప్రజల అవసరాలను తీర్చే పలు అభివృద్ధి కార్యక్రమాలే ధ్యేయంగా మన ముందుకు వస్తున్నారు . కాబట్టి ఎటపాక గ్రామపంచాయతీ ప్రజలు *సరియం వెంకటలక్ష్మీ గారిని ఆశీర్వదించి కత్తెర ✂️గుర్తుకే* ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించ ప్రార్థన

