ఎటపాక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా, వైఎస్సార్‌, సీపీఎం, ఆదివాసీ సంఘాల మద్దతు

ఈ నెల 29న జరగబోయే ఎటపాక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా, వైఎస్సార్‌, సీపీఎం, ఆదివాసీ సంఘాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా సరియం వెంకటలక్ష్మి గారు బరిలో ఉన్నారు. మన ప్రజావాణి ప్రతినిధి : (నవంబర్ 27) ఎటపాక మండలం *గ్రామ అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యతలు:* 1. ప్రతి ఇంటికి గోదావరి నదీ జలాలను అందించడం. 2. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించడం. 3. డ్వాక్రా మహిళలకు బ్యాంకు సౌకర్యం...