📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రీ ప్రైమరీ పాఠశాలలో సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి -- టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ...

ప్రీ ప్రైమరీ పాఠశాలలో సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి — టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ

📰 Generate e-Paper Clip

*ప్రీ ప్రైమరీ పాఠశాలలో సిబ్బంది నియామక నియామకం వెంటనే ఇవ్వాలి — టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ*

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడ నల్లగొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస చారి, పెరుమాళ్ళేశంలు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 124 పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ లిస్టు విడుదల చేసిన విద్యాశాఖ మెరిట్ జాబితాలో ఉన్న పత్రాలు లేవు. పాఠశాలల ప్రారంభమై 2 నెలలు గడిచిపోయింది ఇప్పటివరకు ప్రిప్రైమరీ ఉపాధ్యాయులను, ఆయాలను నియమించకుండా చోద్యం చూస్తున్న విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిరసనగా టి.ఎస్.యు.టి.ఎఫ్. నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తేదీ 21.8.26 న శుక్రవారం ఉదయం 11 గంటలకు నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని, ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించిన పాఠశాలల ఉపాధ్యాయులు, మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు, టిఎస్‌యుటిఎఫ్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.