ప్రీ ప్రైమరీ పాఠశాలలో సిబ్బంది నియామక ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి — టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ
*ప్రీ ప్రైమరీ పాఠశాలలో సిబ్బంది నియామక నియామకం వెంటనే ఇవ్వాలి -- టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ* నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడ నల్లగొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస చారి, పెరుమాళ్ళేశంలు ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 124 పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ లిస్టు విడుదల చేసిన...