📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarమున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)మీద వస్తున్న ఆరోపణలపై ఖండిస్తున్నాం

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)మీద వస్తున్న ఆరోపణలపై ఖండిస్తున్నాం

📰 Generate e-Paper Clip

మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)మీద వస్తున్న ఆరోపణలపై ఖండిస్తున్నాం

 

* ఎం.డి జియాఉల్ ఆలీ నాయకులు

 

* 6వవార్డుహౌసింగ్.బోర్డు,జమ్మికుంట మున్సిపాలిటీ

 

జమ్మికుంట మార్చి 10 (ప్రజావాణి)

 

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నిన్న నా యొక్క వినతి పత్రాన్ని తక్షణమే స్పందించి జమ్మికుంట పట్టణంలోని స్థానిక 06వ వార్డు హౌసింగ్ బోర్డులోని ఓపెన్ స్పేస్ 3 ( ఓపెన్ జిమ్ )కు ఆనుకొని ఉన్న స్థలాన్ని చదును చేయించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అన్నకి ధన్యవాదాలుఒక వైపు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అభివృద్ధే ధ్యేయంగా ప్రతి వార్డు సమస్యలపై స్పందిస్తూ ఉంటే కొందరు వ్యక్తులు వారి ఎదుగుదల చూడలేక చైర్మన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వారి వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు..దీనిని మా ఏ ఐ ఎఫ్ బి పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాంకొందరు వ్యక్తులు చైర్మన్ ప్రైవేట్ వ్యక్తులతో వార్డు పనులు చేయిస్తున్నారని చెప్తున్నారువారు ఏ ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించడం లేదువారి వద్ద వార్డుకు సంబంధించిన సమస్యల గురించి చెప్తే వారు బాధ్యతాయుతంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారు ,ఇది చాలా హర్షనీయంచైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కౌన్సిలర్ గెలిచి ఈ రోజు జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ అవ్వడం యువతకు ఎంతో గర్వకారణం..అలాంటి ఒక దళిత బిడ్డ పైన వారి ఎదుగుదల చూడలేక వారి పైన నిందలు వేయడం సరికాదుమా ఏ ఐ ఎఫ్ బి పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని మరియు ప్రజల పక్షాన ఎల్లప్పుడూ తమ గొంతును వినిపిస్తోంది అని తెలుపుతున్నాంఇంకోసారి చైర్మన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే మా ఏఐ ఎఫ్ బి పార్టీ తరుపున తగిన గుణపాఠం చెబుతామనీ హెచ్చరిస్తున్నాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.