📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవంగపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ నకిర్త రాజు

వంగపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ నకిర్త రాజు

📰 Generate e-Paper Clip

వంగపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన సర్పంచ్ నకిర్త రాజు

ప్రజావాణి అక్టోబర్ 29 కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన రామంచ కొమురయ్య కుటుంబానికి 75 కేజీల బియ్యం అందించడం జరిగింది . అదేవిధంగా ఇమ్మడి పోచయ్య కుటుంబానికి 75 కేజీ
పెనుకుల ఐలయ్య కుటుంబానికి 75 కేజీ బియ్యం అందించి పరామర్శించారు మృతుల కుటుంబ సభ్యులను కలిసి ప్రగడ సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నకిర్త రాజు మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.