మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)మీద వస్తున్న ఆరోపణలపై ఖండిస్తున్నాం
మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)మీద వస్తున్న ఆరోపణలపై ఖండిస్తున్నాం * ఎం.డి జియాఉల్ ఆలీ నాయకులు * 6వవార్డుహౌసింగ్.బోర్డు,జమ్మికుంట మున్సిపాలిటీ జమ్మికుంట మార్చి 10 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నిన్న నా యొక్క వినతి పత్రాన్ని తక్షణమే స్పందించి జమ్మికుంట పట్టణంలోని స్థానిక 06వ వార్డు హౌసింగ్ బోర్డులోని ఓపెన్ స్పేస్ 3 ( ఓపెన్ జిమ్ )కు ఆనుకొని ఉన్న స్థలాన్ని చదును చేయించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)...