📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులునూతి సత్యనారాయణ గౌడ్ పుట్టినరోజు  వేడుకల ఎంతో ఘనంగా జరిగాయి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులునూతి సత్యనారాయణ గౌడ్ పుట్టినరోజు  వేడుకల ఎంతో ఘనంగా జరిగాయి

📰 Generate e-Paper Clip

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆర్ టి ఏ మెంబర్ వెంకన్న

*ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
  నూతి సత్యనారాయణ గౌడ్
పుట్టినరోజు వేడుకల ఎంతో ఘనంగా జరిగాయి*

*పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆర్ టి ఏ మెంబర్ వెంకన్న*

*ఖమ్మం టౌన్ ప్రతినిధి మన ప్రజావాణి ఏప్రిల్ 21*


జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నూతి సత్యనారాయణ గౌడ్  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాము
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు పాల్గొని అధ్యక్షులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు:
గజ్జెల్లి వెంకన్న ఆర్ టి ఏ మెంబర్
గొల్లపూడి వీరన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి
శమాదారపు హరినాథ్ ఓ బి సి నగర ఉపాధ్యక్షులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular