ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులునూతి సత్యనారాయణ గౌడ్ పుట్టినరోజు వేడుకల ఎంతో ఘనంగా జరిగాయి
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆర్ టి ఏ మెంబర్ వెంకన్న *ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పుట్టినరోజు వేడుకల ఎంతో ఘనంగా జరిగాయి**పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆర్ టి ఏ మెంబర్ వెంకన్న**ఖమ్మం టౌన్ ప్రతినిధి మన ప్రజావాణి ఏప్రిల్ 21*జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నూతి సత్యనారాయణ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాముఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు...