📄 ePaper
Friday, April 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పకోడీ కొన్నంత ఈజీగా అక్రిడేషన్ కార్డులు కొనుగోలు ఒకే ఇంట్లో మూడు అక్రిడేషన్ కార్డులు..!!

పకోడీ కొన్నంత ఈజీగా అక్రిడేషన్ కార్డులు కొనుగోలు ఒకే ఇంట్లో మూడు అక్రిడేషన్ కార్డులు..!!

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్10) విజయవాడ పశ్చిమ లో తమ్మిన పిల్ల బ్యాచ్ లు అరాచకాలు పకోడీ కొన్నంత ఈజీగా అక్రిడేషన్ కార్డులు కొనుగోలు,ఒకే ఇంట్లో మూడు అక్రిడేషన్ కార్డులు.మీడియా ఐడి కార్డులతో బ్యాంకులోపాలు అధిక వడ్డీల పేరుతో పేద ప్రజల రక్తం పేల్చడమే లక్ష్యం వడ్డీ వ్యాపారం కోసమే నకిలీ జర్నలిస్ట్ అవతారం ఎత్తిన గుండు వెంకట్,టాపి మేస్త్రి నల్ల వెంకట్,టాపి పని ఆ తరువాత కారు వాష్ నుంచి నకిలీ జర్నలిస్ట్ అవతారమెత్తిన బట్ట బుర్ర వెంకట్,గుండు వెంకట్, నల్ల వెంకట్ కలిసి విజయవాడ పశ్చిమ లో భారీ అక్రమ నిర్మాణం మీడియా పేరు చెప్పిసిటీ ప్లానర్ నీ పక్కదారి పట్టించిన వైనం,విజయవాడ పశ్చిమ లో నకిలీ జర్నలిస్ట్ గుండు వెంకట్, టాపి మేస్త్రి నల్ల వెంకట్ అరాచకాలు,వడ్డీ వ్యాపారం కోసం మీడియా లోకి వచ్చిన గుండు వెంకట్,నల్ల వెంకట్,₹20/-రూపాయలు వడ్డీలకు డబ్బులు, జనాలకిచ్చి వారి దగ్గర నుంచి అధిక వడ్డీలు వసూలు చేసే గుండు వెంకట్, నల్ల వెంకట్,ఒకే కుటుంబం లో మూడు అక్రిడేషన్ కార్డులు ఎలా వచ్చాయి, భర్త కి భార్య కి బామ్మరిదీ కి మూడు అక్రిడేషన్ కి లక్ష రూపాయలు ఖర్చు అసలు ఎటువంటి అర్హత లేకుండా పకోడీ పొట్లాలు అమ్మినట్టు అక్రిడేషన్ ఎలా అమ్మారు.వేరే ఉద్యోగం లో ఉన్న భార్య, బామ్మరిదీ కి ఎలాంటి అర్హత లేని వాళ్లకు అక్రిడేషన్ కార్డు ఎలా ఇచ్చారు.నకిలీ జర్నలిస్ట్ తమ్మిన వెంకట్ అసలు మీడియా లోకి ఎలా వచ్చాడు.వడ్డీ వ్యాపారం చేసుకునే నకిలీ జర్నలిస్ట్ వెంకట్ ని మీడియాలో కి తీసుకువచ్చిన ఆ టాపి మేస్త్రి నల్ల వెంకట్ ఎవరు.గుండు వెంకట్, టాపి మేస్త్రి నల్ల వెంకట్ ఇంకా కొంతమంది నకిలీ జర్నలిస్ట్ లు లక్షల్లో వసూళ్లు,ముఠా పని, వడ్డీ వ్యాపారం, తాపీ మేస్త్రి లు అసలు మీడియా లోకి ఎలా వస్తున్నారు.టీ స్టాల్ వాళ్లు,తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, కారు వాష్ వాళ్ళు,ముఠా పని చేసేవాళ్లు కి నూటికి 20 రూపాయలు వడ్డీకి ఇచ్చి కాల్ మనీ వ్యాపారం నిర్వహిస్తూ ఒకడేమో 99 ఛానల్ అంటాడు మరొకడ ఏమో ప్రేమ్ 9 ఛానల్ పేర్లు చెప్పి పేదలను బెదిరించి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అంతేకాకుండా వెంకట్ భార్య బావమరిది ఇద్దరు బ్యాంకుల్లో పని చేస్తారని తెలుస్తోంది వారిద్దరు కూడా మీడియా అక్రిడేషన్ కార్డు ఇచ్చిబ్యాంకులలో అవకతవకలు లోపాలను గుర్తించి ఈ 99 ఛానల్ కి ప్రేమ్ 9 ఛానల్ కు సమాచారం ఇవ్వగా వారు ఆ గుండు వెంకట్ నల్ల వెంకట్ బ్యాంకు వారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసి ఆస్తులు కూడా పెట్టి ఆ డబ్బులను కాల్ మనీ కి తిప్పుతూ ప్రజల రక్తాన్ని పిలుస్తున్నట్లుగా పశ్చిమ నియోజకవర్గం లో ప్రచారం జరుగుతుంది, వీరిపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు,ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టి వీరు చేస్తున్న అరాచకాలను రహస్యంగా వెలుగులోకి తీసుకువచ్చి చట్టపరమైన చర్యలు చేపట్టాలి, మీడియా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ఇలాంటి వారిపై నగర పోలీస్ కమిషనర్ చర్యలు చేపట్టాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular