పకోడీ కొన్నంత ఈజీగా అక్రిడేషన్ కార్డులు కొనుగోలు ఒకే ఇంట్లో మూడు అక్రిడేషన్ కార్డులు..!!

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్10) విజయవాడ పశ్చిమ లో తమ్మిన పిల్ల బ్యాచ్ లు అరాచకాలు పకోడీ కొన్నంత ఈజీగా అక్రిడేషన్ కార్డులు కొనుగోలు,ఒకే ఇంట్లో మూడు అక్రిడేషన్ కార్డులు.మీడియా ఐడి కార్డులతో బ్యాంకులోపాలు అధిక వడ్డీల పేరుతో పేద ప్రజల రక్తం పేల్చడమే లక్ష్యం వడ్డీ వ్యాపారం కోసమే నకిలీ జర్నలిస్ట్ అవతారం ఎత్తిన గుండు వెంకట్,టాపి మేస్త్రి నల్ల వెంకట్,టాపి పని ఆ తరువాత కారు వాష్ నుంచి నకిలీ జర్నలిస్ట్ అవతారమెత్తిన బట్ట బుర్ర వెంకట్,గుండు వెంకట్, నల్ల...