రిపోర్టర్ చింతల ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దవంగర సెప్టెంబర్ 18 ప్రజావాణి శుక్రవారం రోజున పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి మరియు పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జిలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దవంగర మండలం గంట్లకుంట్ల గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంగా మరణించిన రిపోర్టర్ చింతల ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగు మురళి మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిసు హరికృష్ణ మరియు మండల ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ మండల నాయకులు శ్రీనివాస్, మోహన్ రావు, సైదులు జాటోత్ వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

