📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్పోతారంలో భూభారతి రీ-సర్వే గ్రామసభ నిర్వహణ

పోతారంలో భూభారతి రీ-సర్వే గ్రామసభ నిర్వహణ

📰 Generate e-Paper Clip

భూముల రీ-సర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన -తహసీల్దార్ శ్రీకాంత్

బెజ్జంకి, నవంబర్ 26(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని పోతారం గ్రామంలో భూభారతి రీ-సర్వే గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ గ్రామస్తులకు, రైతులకు భూభారతి రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. భూముల రీ-సర్వే, భూ రికార్డుల వివరాలు, భూ సంబంధిత అంశాలపై గ్రామసభలో వివరించారు. రీ-సర్వే ద్వారా భూముల వివరాల నమోదు, రికార్డుల పరిశీలన వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, హుస్నాబాద్ డీఐ, సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ), జీపీఓ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.