పోతారంలో భూభారతి రీ-సర్వే గ్రామసభ నిర్వహణ
భూముల రీ-సర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన -తహసీల్దార్ శ్రీకాంత్ బెజ్జంకి, నవంబర్ 26(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని పోతారం గ్రామంలో భూభారతి రీ-సర్వే గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా బెజ్జంకి తహసీల్దార్ కల్యాణపు శ్రీకాంత్ గ్రామస్తులకు, రైతులకు భూభారతి రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. భూముల రీ-సర్వే, భూ రికార్డుల వివరాలు, భూ సంబంధిత అంశాలపై గ్రామసభలో వివరించారు. రీ-సర్వే ద్వారా భూముల వివరాల నమోదు, రికార్డుల పరిశీలన వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, హుస్నాబాద్...