📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఛలో కోదాడ .....✊వార్డు మెంబర్స్ ఆవేదన & గుర్తింపు నియోజక వర్గ స్థాయి సభను విజయవంతం...

ఛలో కోదాడ …..✊వార్డు మెంబర్స్ ఆవేదన & గుర్తింపు నియోజక వర్గ స్థాయి సభను విజయవంతం చెయ్యండి

📰 Generate e-Paper Clip

*ఛలో కోదాడ …..✊వార్డు మెంబర్స్ ఆవేదన & గుర్తింపు నియోజక వర్గ స్థాయి సభను విజయవంతం చెయ్యండి…….*
గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ కి కనీస గౌరవ వేతనం, శిలఫలకాల మీద పేర్లు, హెల్త్ కార్డులు వంటి వసతులను కల్పించాలని. *మా పోరాటం పార్టీల మీద కాదు వ్యవస్థ మీద* అనే శీర్షికతో.తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వారి ఆధ్వర్యంలో ఈ నెల 29 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ వాసవి భవన్ నందు వార్డు మెంబర్స్ అవేదన & గుర్తింపు నియోజక వర్గ స్థాయి సభకు నియోజక వర్గంలో ప్రతి వార్డు మెంబర్ హాజరై విజయవంతం చేయాలని కోదాడ నియోజకవర్గ వార్డు మెంబర్స్ ఫోరం ఇంచార్జీ *బట్టు చంద్రకళ ఠాకూర్ నాయక్* ఒక ప్రకటనలో అన్నారు ఈ సభకు ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్షులు *శ్రీమతి నాగబెల్లి జ్యోతి మహేష్ గారు* మరియు *సూర్యాపేట జిల్లా ఇంచార్జీ & రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నజీర్ పాష* హాజరవుతారని ఆమె వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.