సీఎం సహాయనిధి 5,00,000 ఐదు లక్షలు వైద్యం కోసం మంజూరు
* ఎల్ ఓ సి ని సర్పంచ్ అనిత కృష్ణారెడ్డి కొమురమ్మ,మల్లయ్య లకు అందచేయడం జరిగింది
జమ్మికుంట నవంబర్ 24 (ప్రజావాణి)
వెంకట్రావుపల్లి గ్రామం లోని కన్నెబోయిన కొమురమ్మ డబ్ల్యూ/ ఓ మల్లయ్య కి గుండె ఆపరేషన్ చెయ్యాలని నీమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు తెలుపగా,ఈవిషయాన్ని వెంకట్రావుపల్లి సర్పంచ్ అనిత కృష్ణారెడ్డి పొన్నం ప్రభాకర్ బీసీ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ మంత్రి వివరించగా సీఎం సహాయనిధి నుండి 5,00,000 ఐదు లక్షలు వైద్యం కోసం మంజూరు చేయించడం జరిగింది5,00,000 ఎల్ ఓ సి ని సర్పంచ్ అనిత కృష్ణారెడ్డి కొమురమ్మ,మల్లయ్య లకు అందచేయడంజరిగింది5,00,000 రూపాయల ఎల్ వో సి వైద్యం కోసం మంజూరు చేయించిన రవాణా బీసీ సంక్షేమ మాత్యులు పొన్నం ప్రభాకర్ కి కొమురమ్మ కుటుంబ సభ్యులు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

