సీఎం సహాయనిధి 5,00,000 ఐదు లక్షలు వైద్యం కోసం మంజూరు

సీఎం సహాయనిధి 5,00,000 ఐదు లక్షలు వైద్యం కోసం మంజూరు * ఎల్ ఓ సి ని సర్పంచ్ అనిత కృష్ణారెడ్డి కొమురమ్మ,మల్లయ్య లకు అందచేయడం జరిగింది జమ్మికుంట నవంబర్ 24 (ప్రజావాణి) వెంకట్రావుపల్లి గ్రామం లోని కన్నెబోయిన కొమురమ్మ డబ్ల్యూ/ ఓ మల్లయ్య కి గుండె ఆపరేషన్ చెయ్యాలని నీమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు తెలుపగా,ఈవిషయాన్ని వెంకట్రావుపల్లి సర్పంచ్ అనిత కృష్ణారెడ్డి పొన్నం ప్రభాకర్ బీసీ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ మంత్రి వివరించగా సీఎం సహాయనిధి నుండి 5,00,000 ఐదు లక్షలు వైద్యం కోసం...