ప్రజాసేవే నా లక్ష్యం సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి
అనంతపూర్ రూరల్ నవంబర్ 25 ప్రజావాణి సర్పంచ్ ఎన్నికలు చివరి రోజు రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది, పంచాయతీ పరిధిలోని పలు కాలనీలో తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. దీంతో ప్రజల్లో నుంచి కూడా భారీగా స్పందన రావడం విశేషం అంతేకాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకిస్తూ ఎటు చూసినా కక్షలు దాడులను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని హలో సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది ఏ సమస్య వచ్చినా తోడుగా ఉండి ప్రజలకు అన్నివేళలా సేవ చేస్తారని హామీ ఇస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

