ప్రజాసేవే నా లక్ష్యం సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి
ప్రజాసేవే నా లక్ష్యం సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి అనంతపూర్ రూరల్ నవంబర్ 25 ప్రజావాణి సర్పంచ్ ఎన్నికలు చివరి రోజు రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవరెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది, పంచాయతీ పరిధిలోని పలు కాలనీలో తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. దీంతో ప్రజల్లో నుంచి కూడా భారీగా స్పందన రావడం విశేషం అంతేకాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకిస్తూ ఎటు చూసినా కక్షలు దాడులను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్...