📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొండగట్టు చందనోత్సవ - మహా సంప్రోక్షణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం

కొండగట్టు చందనోత్సవ – మహా సంప్రోక్షణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం

📰 Generate e-Paper Clip

*కొండగట్టు చందనోత్సవ – మహా సంప్రోక్షణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం*

*కొండగట్టు, ప్రజావాణి:*

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టు నందు నిర్వహించనున్న *చందనోత్సవం – మహా సంప్రోక్షణ మహోత్సవాలకు* గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారి హనుమంతరావు గారిని, దేవాదాయ శాఖ కమిషనర్ మరియు ఉన్నతాధికారులను కూడా కలిసి ఉత్సవాలకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, ప్రధానార్చకులు చిరంజీవ స్వామి, వేద పండితులు పెద్దన్న శర్మ తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు క్షేత్రంలో జరగనున్న ఈ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆలయ అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.