📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుగ్గిళ్లలో వడ్ల కొనుగోళ్లు వెంటనేప్రారంభించాలి

గుగ్గిళ్లలో వడ్ల కొనుగోళ్లు వెంటనేప్రారంభించాలి

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్లలో వడ్ల కొనుగోళ్లు వెంటనేప్రారంభించాలి

బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంకటి సురేష్

బెజ్జంకి,నవంబర్ 11 (ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో రైతుల వడ్ల కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంకటి సురేష్ డిమాండ్ చేశారు.గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానీ,అధికారులు వెంటనే స్పందించి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి రైతుల సమస్యలను పరిష్కరించాలని,రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారికి అండగా నిలవాలని కొంకటి సురేష్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.