📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన 2009-10 పదో తరగతి స్నేహితులు

విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన 2009-10 పదో తరగతి స్నేహితులు

📰 Generate e-Paper Clip

కళ్లేపల్లిలో గడ్డం కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం

బెజ్జంకి, అక్టోబర్ 31 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాత్విక్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెద్ద కుమారుడైన సాత్విక్ మరణాన్ని తట్టుకోలేక, పది రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి గడ్డం మధు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబాన్ని మరింత శోకసంద్రంలో ముంచింది.ఈ కష్ట సమయంలో మానవత్వంతో స్పందించిన గడ్డం మధు సోదరుడు గడ్డం మహేష్‌కు చెందిన 2009-2010 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.స్నేహితులందరూ కలిసి రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.