📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadతొర్రూర్ లో పోలీస్ ముమ్మర తనిఖీలు ఎస్సై మహేందర్ రెడ్డి

తొర్రూర్ లో పోలీస్ ముమ్మర తనిఖీలు ఎస్సై మహేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

తొర్రూర్ లో పోలీస్ ముమ్మర తనిఖీలు

ఎస్సై మహేందర్ రెడ్డి

తొర్రూర్
అక్టోబర్ 1 (ప్రజావాణి)

పట్టణ కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల యొక్క సంబంధిత పత్రాలను, పరిశీలించి, ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, వాహనాల యొక్క పత్రాలను, వారి లైసెన్సులను వారి వెంట ఉంచుకోవాలని, ఆయన తెలిపారు. ప్రభుత్వ నిషేధిత పదార్థాల రవాణా చేసినట్లు, తెలిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలలో సెకండ్ ఎస్ఐ వెంకన్న పోలీస్ సిబ్బంది మధు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.