📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుంటపల్లి గ్రామంలోపైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

కుంటపల్లి గ్రామంలోపైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

కుంటపల్లి గ్రామంలోపైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

అక్టోబర్ 1.ప్రజావాణి న్యూస్/ సంగెం

పైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్న పైపులను స్టార్టర్ ను గత నెల 30న ఉదయం 9 గంటల సమయంలో గ్రామపంచాయతీ లో పనిచేసే వాటర్ మ్యాన్ చిర్ర ప్రభాకర్ వచ్చేసరికి పైపులు,స్టార్టర్ ధ్వంసం చేసిఉంది.చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకుంటే కావాట్టి సాంబయ్య మద్యం మత్తులో పైపులను, స్టార్టర్ ను ధ్వంసం చేశారని తెలిసింది.గ్రామపంచాయతీ వాటర్ మ్యాన్ చిర్ర ప్రభాకర్ ఫిర్యాదు మేరకు సాంబయ్య పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.