📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించిన బల్లా పల్లవి

వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించిన బల్లా పల్లవి

📰 Generate e-Paper Clip

వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించిన బల్లా పల్లవి

అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజా వాణి
బత్తాయి సీజన్ ముగియడంతో యార్డ్ మొత్తం శుభ్రం చేయాలని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లాపల్లవి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా
ఆర్ ఓ ఆర్ వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. త్వరగా వాటర్ ప్లాంట్ పనులను పూర్తి చేసి రైతులకు శుద్ధ జలాన్ని అందజేయడానికి చీరలు చేపట్టాలని ఆమె సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.