వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించిన బల్లా పల్లవి
వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించిన బల్లా పల్లవి అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజా వాణి బత్తాయి సీజన్ ముగియడంతో యార్డ్ మొత్తం శుభ్రం చేయాలని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లాపల్లవి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆర్ ఓ ఆర్ వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. త్వరగా వాటర్ ప్లాంట్ పనులను పూర్తి చేసి రైతులకు శుద్ధ జలాన్ని అందజేయడానికి చీరలు చేపట్టాలని ఆమె సూచించారు.