*బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి*
చిన్నశంకరంపేట,సెప్టెంబర్14, మన ప్రజావాణి: చిన్నశంకరంపేట మండల పరిధిలోని సంగాయపల్లి గ్రామంలో పాపన్నపేట శ్యామల మరణించారు ఇట్టి విషయం స్థానిక బిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగాయపల్లి బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మండల నాయకుడు తోట రమేష్, గొల్ల యాదగిరి, పాపన్నపేట రమేష్, గొల్ల యాదగిరి,తొగిట దుర్గయ్య, మాజీ ఉప సర్పంచ్ కర్నే సాయిలు, కర్నే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి
RELATED ARTICLES

