బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి
*బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి* చిన్నశంకరంపేట,సెప్టెంబర్14, మన ప్రజావాణి: చిన్నశంకరంపేట మండల పరిధిలోని సంగాయపల్లి గ్రామంలో పాపన్నపేట శ్యామల మరణించారు ఇట్టి విషయం స్థానిక బిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగాయపల్లి బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మండల నాయకుడు తోట రమేష్, గొల్ల యాదగిరి, పాపన్నపేట రమేష్, గొల్ల యాదగిరి,తొగిట దుర్గయ్య,...