📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadగూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు కాంగ్రెస్ పార్టీ...

గూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో

📰 Generate e-Paper Clip

గూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో

 

గూడూరు మండల ప్రతినిధి:- సెప్టెంబర్ 28. (మన సమగ్ర ప్రజావాణి):- మహాబూబాబాద్ జిల్లా, భారత ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తూ.. పారదర్శకత లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో కోట్ల మంది ఓటర్ల హక్కులను కాలరాస్తున్న, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనగా, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ ల పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి భారీగా, గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారావత్ బాలాజీ నాయక్, నెక్కొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డి ల ఆధ్వర్యం లో అయోధ్యాపురం, చిన్న ఎల్లాపురం, కొల్లాపురం, బొద్దుగొండ ల సర్పంచులు, అదేవిధంగా భూక్య అభిరామ్ నాయక్, బాల బసు బండా కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్రేమ్ వీరాస్వామి, వాసం వీరాస్వామి, మాదాసు రమేష్ , పేరాల సురేందర్, కుందారపు వెంకన్న, శివరాత్రి వెంకన్న, తంగళ్లపల్లి కృష్ణ, మూడు వీరన్న, జనగాం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.