గూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో
గూడూరు లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనసెగలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో గూడూరు మండల ప్రతినిధి:- సెప్టెంబర్ 28. (మన సమగ్ర ప్రజావాణి):- మహాబూబాబాద్ జిల్లా, భారత ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తూ.. పారదర్శకత లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో కోట్ల మంది ఓటర్ల హక్కులను కాలరాస్తున్న, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి నిరసనగా, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు భూక్య...