📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎన్ ఎస్ ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎన్ ఎస్ ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎన్ ఎస్ ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట సెప్టెంబర్ 16 (ప్రజావాణి)

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకము ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మానవాళి మనగడకు మొక్కలే ఆధారం కాబట్టి అమ్మ జన్మనిస్తే చెట్టు పునర్జన్మణిస్తుంది ప్రస్తుత వాతావరణ కాలుష్య పరిస్థితి దృశ్య ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీ మీ నివాస ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలలో అందరూ మొక్కలు నాటడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారు అవుతారు కాబట్టి అందరు కూడా మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేలాగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్,ఓదెలు కుమార్ గణేష్,రాజేందర్,రవీందర్ ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.