ఎన్ ఎస్ ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం
ఎన్ ఎస్ ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట సెప్టెంబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకము ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మానవాళి మనగడకు మొక్కలే ఆధారం కాబట్టి అమ్మ జన్మనిస్తే చెట్టు పునర్జన్మణిస్తుంది ప్రస్తుత...