📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyతాళ్లపల్లి లో ఘనంగా వన మహోత్సవం

తాళ్లపల్లి లో ఘనంగా వన మహోత్సవం

📰 Generate e-Paper Clip

తాళ్లపల్లి లో ఘనంగా వన మహోత్సవం…..
రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్ట్ 25 ప్రజా వాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ ఉపసర్పంచ్ అక్కమ్మొళ్ల అంజయ్య. మరియు గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద మొక్కలు నాటారు. అనంతరం తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి పంచాయతీ సిబ్బంది గ్రామ యువజన సంఘాల అధ్యక్షులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.