తాళ్లపల్లి లో ఘనంగా వన మహోత్సవం

తాళ్లపల్లి లో ఘనంగా వన మహోత్సవం..... రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్ట్ 25 ప్రజా వాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ ఉపసర్పంచ్ అక్కమ్మొళ్ల అంజయ్య. మరియు గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద మొక్కలు నాటారు. అనంతరం తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ కందికంటి స్వాతి మాణిక్యం గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె...