📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి జంపయ్యకు ఘన సన్మానం

ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి జంపయ్యకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా రాజరాంపల్లి ఉప సర్పంచ్ మెరుగు జంపయ్య (జానీ) నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాజరాంపల్లిలో సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయిలో బాధ్యతాయుతమైన పదవి దక్కించుకోవడం గ్రామానికి గర్వకారణమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని జంపయ్యకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular