📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetరోడ్డుపై చెట్లు పడి వాహనదారులకు ఇబ్బందులు

రోడ్డుపై చెట్లు పడి వాహనదారులకు ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 13 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ నుండి గుగ్గిళ్ళ గ్రామానికి వెళ్లే రహదారి వెంబడి శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడం వల్ల రోడ్డు పక్కన ఉన్న చెట్లు నేరకొరిగాయి. రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.అధికారులు చెట్లను తొలగించే చర్యలు చేపట్టాలని వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular