📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజాతీయ షూటింగ్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక.

జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక.

📰 Generate e-Paper Clip

*జాతీయ షూటింగ్ బాల్ ** *పోటీలకు విద్యార్థిని ఎంపిక.**

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూరి లో జరగనున్న 45వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని ఏ .శాలిని పదవ తరగతి/ ఎంపికైనట్లు మంచిర్యాల జిల్లా షూటింగ్ బాల్ జనరల్ సెక్రటరీ ఏ మహేష్.. తెలిపారు . ఈ నెలలో14.15.16 తేదీలలో వరంగల్ జిల్లా అన్నారం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది.. .ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఏ శాలిని ని పాఠశాల ప్రిన్సిపల్ రమా కల్యాణి గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మమత అభినందించారు.. ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి విజయం సాధించాలనిఆకాంక్షించారు.పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.