* CM రెవంత్ రెడ్డి గారి మరియు MLA మేడిపెల్లి సత్యం గారి చిత్రపటనికి పాలభిశేకం *
మల్యాల: మండలం నవంబర్ 27 (ప్రజావాణి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా నూకపల్లి గ్రామ సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో గ్రామ ప్రజలు శుక్రవారం CM రెవంత్ రెడ్డి గారి మరియు MLA మేడిపెల్లి సత్యం గారి చిత్రపటనికి పాలభిశేకం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ మాట్లడుతు నూతన చేయూత పింఛన్లు మంజురు చెయడం అనందంగా ఉందని వారికి మా కృతజ్ఞతలు తేలిపారు.
నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు పింఛన్లు అందేలా కృషి చేసిన సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూకపల్లి గ్రామ సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్, ఉపసర్పంచ్ కనకట్ల ఉషారాణి నాంపెల్లి, కనకట్ల జలంధర్, మద్దం శ్రీనివాస్, తుంగపేలి మోహన్, భీనవేని గణేష్, తదితరులు పాల్గొన్నారు

