జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక.
*జాతీయ షూటింగ్ బాల్ ** *పోటీలకు విద్యార్థిని ఎంపిక.** *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూరి లో జరగనున్న 45వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని ఏ .శాలిని పదవ తరగతి/ ఎంపికైనట్లు మంచిర్యాల జిల్లా షూటింగ్ బాల్ జనరల్ సెక్రటరీ ఏ మహేష్.. తెలిపారు . ఈ నెలలో14.15.16 తేదీలలో వరంగల్ జిల్లా అన్నారం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి షూటింగ్...