📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonజనగామ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' ప్రారంభం

జనగామ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం

📰 Generate e-Paper Clip

అర్హులందరూ తమ వార్డు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి..

మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 1 నుండి 30 వార్డుల ప్రజలందరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” నమోదు కార్యక్రమం మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ప్రారంభించబడినదని,
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పేరును నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో కోరారు.

వార్డుల వారీగా నమోదు కేంద్రాల (వేదికల) వివరాలు:

1వ వార్డు ఏసిపి ఆఫీస్, అంబేద్కర్ నగర్.

2వ వార్డు బతుకమ్మ కుంట దగ్గర, దుర్గమ్మ గుడి.

3వ వార్డు సెయింట్ మేరీస్ హై స్కూల్, హైదరాబాద్ రోడ్.
4వ వార్డు సెయింట్ మేరీస్ హై స్కూల్, హైదరాబాద్ రోడ్.
5వ వార్డు పోచమ్మ టెంపుల్, బాణాపురం.
6వ వార్డు మున్సిపల్ కార్యాలయం (పాత ఆఫీస్).
7వ వార్డు ఏబీవీ హై స్కూల్, వడ్లకొండ రోడ్.
8వ వార్డు ఏబీవీ డిగ్రీ కాలేజ్.
9వ వార్డు పాత ఎక్సైజ్ ఆఫీస్, వడ్లకొండ మెయిన్ రోడ్.
10వ వార్డు పద్మాలయ అపార్ట్‌మెంట్ పక్కన.
11వ వార్డు తెలంగాణ క్రీడా ప్రాంగణం, లోన్ మార్కెట్ సమీపంలో.
12వ వార్డు లైబ్రరీ పక్కన, వివేక్ కాలనీ.
13వ వార్డు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, ధర్మకంచ.
14వ వార్డు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్.
15వ వార్డు హౌసింగ్ బోర్డు, సంతోష్ నగర్.
16వ వార్డు మినీ స్టేడియం, సంతోష్ నగర్.
17వ వార్డు పబ్లిక్ ఫంక్షన్ హాల్, వెంకన్నకుంట.
18వ వార్డు పాఠశాల సమీప కమ్యూనిటీ హాల్, గణేష్ కుంట.
19వ వార్డు స్వర్ణకళా మందిర్ సమీపంలో, గణేష్ స్ట్రీట్.
20వ వార్డు అంగన్‌వాడీ స్కూల్ దగ్గర.
21వ వార్డు కురుమ సంఘం, కుర్మవాడ.
22వ వార్డు పరిణయ కాలనీ, ఏకశిల స్కూల్ కొత్త భవనం (అరోమా రెస్టారెంట్ వెనుక వైపు).
23వ వార్డు బీరప్ప గుడి దగ్గర, గుండ్లగడ్డ రేషన్ షాప్ / ఫంక్షన్ భవన్ దగ్గర.
24వ వార్డు శివాలయం వీధి.
25వ వార్డు కమ్యూనిటీ హాల్ ప్రక్కన.
26వ వార్డు బస్తీ దవాఖాన / మీసేవ.
27వ వార్డు ధర్మశాల వెజిటబుల్ మార్కెట్ రోడ్డు.
28వ వార్డు కమ్యూనిటీ హాల్, UPSICB స్కూల్, గుండ్లగడ్డ.
29వ వార్డు ఐకేపీ కేంద్రం, గుండ్లగడ్డ వాటర్ ట్యాంక్ వద్ద.
30వ వార్డు ఎల్లమ్మ టెంపుల్, సింగరాజుపల్లి చౌరస్తా.
ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ పైన పేర్కొన్న తమ సంబంధిత వార్డు కేంద్రాలకు అవసరమైన ధృవపత్రాలతో హాజరై, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.