జనగామ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం
అర్హులందరూ తమ వార్డు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి.. మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 1 నుండి 30 వార్డుల ప్రజలందరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం" నమోదు కార్యక్రమం మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ప్రారంభించబడినదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పేరును నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో కోరారు. వార్డుల వారీగా...