📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSSC మెమో తప్పుల సవరణకు మీ సేవలోనే దరఖాస్తు

SSC మెమో తప్పుల సవరణకు మీ సేవలోనే దరఖాస్తు

📰 Generate e-Paper Clip

తెలంగాణలో పదో తరగతి (SSC) ఒరిజినల్ సర్టిఫికెట్లలోని పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల సవరణకు విద్యాశాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులను నిలిపివేసింది. ఇకపై విద్యార్థులు మీ సేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ, డీఈఓల పరిశీలన అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం తుది అనుమతికి వెళ్తాయి. ఆమోదం లభించగానే సవరించిన మెమో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతుంది. భౌతిక దరఖాస్తులు స్వీకరించవద్దని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.