📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియామకం

బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియామకం

📰 Generate e-Paper Clip

బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియామకం

మేడ్చల్: భారతీయ జనతా పార్టీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియమితులయ్యారు. యువతలో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ బీజేవైఎంను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన సంకల్పం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి గౌలికర్ మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేసి మేడ్చల్ డివిజన్‌లో యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.