బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియామకం
బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియామకం మేడ్చల్: భారతీయ జనతా పార్టీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మేడ్చల్ డివిజన్ అధ్యక్షుడిగా గౌలికర్ మహేష్ నియమితులయ్యారు. యువతలో పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ బీజేవైఎంను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన సంకల్పం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి గౌలికర్ మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకంపై పార్టీ...