📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతన్నీరు శ్రీకాంత్‌కు ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి అభినందనలు

తన్నీరు శ్రీకాంత్‌కు ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి అభినందనలు

📰 Generate e-Paper Clip

తన్నీరు శ్రీకాంత్‌కు ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి అభినందనలు

బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా బాధ్యతల స్వీకరణ

అమీన్ పూర్,నవంబర్ 8(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తన్నీరు శ్రీకాంత్‌ను ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డి, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు మరింత అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.