📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialపెద్దన్న భీమన్న గుడి నిర్మాణానికి భూదానం: భూమి పూజ నిర్వహణ

పెద్దన్న భీమన్న గుడి నిర్మాణానికి భూదానం: భూమి పూజ నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో కీర్తిశేషులు ఏలేటి రాజారాంరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏలేటి చంద్రరెడ్డి దాతృత్వం చాటుకున్నారు. రైస్ మిల్ పక్కన ఉన్న పెద్దన్న భీమన్న గుడి నిర్మాణం కోసం ఈరోజు 2 గుంటల స్థలాన్ని యాదవ సంఘానికి భూదానం చేశారు. అనంతరం గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ మెరుగు జంపయ్య, ఏలేటి వారసులు విజయ మోహన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాందేవ్ రెడ్డి, అనిల్ రెడ్డి, యాదవ సంఘం కుల పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.