📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వెలిగండ్ల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం విస్తృత ప్రచారం

వెలిగండ్ల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం విస్తృత ప్రచారం

📰 Generate e-Paper Clip

వెలిగండ్ల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం విస్తృత ప్రచారం

వెలిగండ్ల మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం

ప్రజా సంక్షేమం జరగాలన్న ప్రజలందరికీ న్యాయం జరగాలన్న వైసీపీని గెలిపించాలి

ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ప్రజా సంక్షేమ పాలనము సాధిద్దాం

వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన వైసిపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మరియు మండల పార్టీ నాయకులు రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఎందుకనగా సూపర్ సిక్స్ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏం ముఖం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను రాష్ట్రంలో ప్రజాస్వామ్యంను కూని చేశారు. న్యాయం కోసం జడ్పిటిసి అభ్యర్థి కటికల వెంకటరత్నంను మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈ ప్రచార కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వైఎస్ఆర్సిపి శ్రేణులు, కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.